2014 లో చేసిన ప్రమాణాలను ఒక్కొక్కటిగా మొదలుపెట్టి, మధ్యలో వదిలేసి, అవి పూర్తవ్వాలంటే నాకే ఓటెయ్యమంటాడు
2019 లో ఇంకో 600 ప్రమాణాలు కొత్తగా చేస్తాడు
పనులేం చెయ్యకుండా, ప్రతిపక్షాన్ని దెబ్బతీయడం కోసం నిరంతరం కృషి చేస్తాడు
ఓటుకు పంచడానికి నోట్లు సేకరించుకుంటాడు. వినని వారి కోసం కొత్త కత్తులు, కొడవళ్లు కొనుక్కుంటాడు