జై మార్కండేయ జై పద్మశాలి సామాజిక స్పృహ , అవగాహన ఉన్న పౌరులు స్ధానికపలనలో చురుకైన పాత్ర వహించాలని ,గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పొటీకి ముందుకురావాలని , రాజేంద్రనగర్ లో పద్మశాలిల జనాభా 28.49% మైలార్ దేవ్ పల్లి లో12000 మంది జనాభా ఉంది గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎవరు నిలపడితే బాగుంటది ? చాల పేరులు వినపడుతునై ఎవరికీ టికెట్ ఇవాలి ? ఎవరు ఐతే బాగుంటది ? మీరు vote వేయండి ?



Click here to share poll on specific pages, user profiles or purchase votes!